ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ని ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2021-04-17T04:44:08+05:30

అగ్నిప్రమాదాలు సంభ వించి నప్పుడు, విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన ప్పుడు ప్రమాదాలు ఎలా నివారించాలన్న విషయం పై అగ్నిమాపక కేంద్ర అధికారి వసంతరాయలు ఆధ్వర్యంలో సిబ్బంది అవ గాహన చేపట్టారు.

పోరుమామిళ్లలో గ్యాస్‌మంటలు రేగినప్పుడు నివారించే పద్దతులపై అవగాహన చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 16: అగ్నిప్రమాదాలు సంభ వించి నప్పుడు, విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన ప్పుడు ప్రమాదాలు ఎలా నివారించాలన్న విషయం పై అగ్నిమాపక కేంద్ర అధికారి వసంతరాయలు ఆధ్వర్యంలో సిబ్బంది అవ గాహన చేపట్టారు. పోరు మామిళ్లలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిశాలవీధిలో కరపత్రాలు పంచుతూ గ్యాస్‌ లీకేజీలో నివారణపై అవగాహన సదస్సు నిర్వహించా రు. కార్యక్రమంలో సిబ్బంది గురయ్య, సుధాకర్‌, సిద్దేశ్వర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-04-17T04:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising