ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు

ABN, First Publish Date - 2021-01-27T05:28:03+05:30

జిల్లాలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు గణతంత్ర వేడుకల సందర్భంగా కలెక్టర్‌ హరికిరణ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకు న్నారు.

కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న రెడ్‌శ్యాండల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ మహబూబ్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), జనవరి 26: జిల్లాలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు గణతంత్ర వేడుకల సందర్భంగా కలెక్టర్‌ హరికిరణ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకు న్నారు. పోలీసు ఏఓ టి.వెంకటేశ్వర్లు, స్పెష ల్‌ బ్రాంచి సీఐ కె.రామచంద్ర, యర్రగుంట్ల సీఐ సదాశివయ్య, పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డి, ప్రొద్దుటూరు సీఐ నరసింహా రెడ్డి, మైదుకూరు సీఐ మధుసూదన్‌గౌడ్‌, రెడ్‌శ్యాండల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ ఎస్‌.మహ బూబ్‌బాషా, వీరితో పాటు సీకేదిన్నె ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచి ఎస్‌ఐ సి.వెంకటేశ్వర్లు, తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ విద్యాసాగర్‌, కోడూరు ఎస్‌ఐ పెద్దఓబన్న, వేముల ఎస్‌ఐ సంజీవరెడ్డి, టి.సుండుపల్లె ఎస్‌ఐ భక్తవ త్సలం, స్పెషల్‌ బ్రాంచి ఎస్‌ఐ వెంకటనాయుడులు ఉత్తమ సేవలందించినందుకు ప్రశంసాపత్రాలను అందుకున్నారు. 

Updated Date - 2021-01-27T05:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising