ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేయాలి : టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ

ABN, First Publish Date - 2021-06-15T04:54:16+05:30

కరోనా విపత్కర సమయంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేయాలని సోమవారం టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

రాజంపేటలో నిరసన వ్యక్తం చేస్తున్న టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జూన్‌14: కరోనా విపత్కర సమయంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేయాలని సోమవారం టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట కరోనా నిబంధనలు పాటిస్తూ పీపీ కిట్లు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్‌, మండల అధ్యక్షుడు శివకృష్ణ, నవీన్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T04:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising