ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తైబాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-03-02T05:07:04+05:30

జాతీయస్థాయి తైబాక్సింగ్‌ ఫెడరేషన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూలు జవహర్‌ బాలకేంద్రం విద్యార్థులు ప్రతిభ కనపరి చారని మాస్టర్‌ మునీశ్వర్‌ తెలిపారు.

పతకాలు, సర్టిఫికెట్లతో తైబాక్సింగ్‌ విజేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, మార్చి 1: జాతీయస్థాయి తైబాక్సింగ్‌ ఫెడరేషన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూలు జవహర్‌ బాలకేంద్రం విద్యార్థులు ప్రతిభ కనపరి చారని మాస్టర్‌ మునీశ్వర్‌ తెలిపారు.  హైదరాబాదు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పోటీల్లోఓ  ప్రొద్దుటూరు విద్యార్థులు అండర్‌-12 బాలికల విభాగంలో హేమశ్రీ, బాలుర విభాగంలో యశ్వంత్‌ బంగారు పతకాలు సాధించగా బాలికల విభాగంలో శిరిచందన, హేమవందన, నాగలక్ష్మి, హర్షిత, లాస్యప్రియ, బాలుర విభాగంలో శివవసం త్‌, జగన్‌మోహన్‌రెడ్డిలు వెండిపతకాలు సాధించారని అండ ర్‌-19 బాలికల విభాగంలో దీపికారెడ్డి, బాలుర విభాగంలో నితేష్‌ కాంస్య పతకాలు సాఽధించారని తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను జిల్లా తైబాక్సింగ్‌ అసోసియేషన్‌ ఉ పాధ్యక్షుడు డాక్టర్‌ కాలువ నాగేంద్రలు విద్యార్థులను అభినం దించారు.

Updated Date - 2021-03-02T05:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising