ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ ఆక్రమణపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2021-06-14T05:13:23+05:30

మండలంలోని కొంత మంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొంటున్నారని రాయచోటి నియోజకవర్గ సీపీఐ ఏరియా కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, జూన్‌13: మండలంలోని  కొంత మంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొంటున్నారని రాయచోటి నియోజకవర్గ సీపీఐ ఏరియా కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం సబ్‌స్టేషన్‌ వద్ద ఉన్న స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లె గ్రామ పరిధిలోని ప్రభుత్వ డీకేటీ భూములను బినామీల పేర్లతో చాలా మంది ఆక్రమించుకున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. మండలంలోని వందల ఎకరాలను ప్రభుత్వ స్థలాలు ఎవరి కొద్ది వారు ఆక్రమించుకున్నారని, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. లక్కిరెడ్డిపల్లె గ్రామ పరిధిలో భూములను చాలా మంది నిరుపేదలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పేదలకు పంచిపెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీయం నాయకులు గణేష్‌, సహదేవ, ఓబులేసు, ఏఐటీయూసీ ఏరియా నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-14T05:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising