వ్యవసాయ యంత్రాలపైరాయితీని పునరుద్ధరించాలి
ABN, First Publish Date - 2021-10-22T04:48:34+05:30
వ్యవసాయ యంత్రాలపై రా యితీని పునరుద్ధరించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డి పేర్కొన్నారు.
లక్కిరెడ్డిపల్లె, అక్టోబరు21: వ్యవసాయ యంత్రాలపై రా యితీని పునరుద్ధరించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ తులసమ్మకు విన తిపత్రం సమర్పించారు. గతంలో ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం పరికరాలు సబ్సిడీపై ప్రభుత్వం అందించేదని, దాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో విస్మరించారన్నారు. ఈ ప్రక్రియను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-10-22T04:48:34+05:30 IST