ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-10-30T05:13:46+05:30

నిబంధనల మేరకే టపాసుల దుకాణాలు నిర్వహించాలని తహసీల్దార్‌ ఉదయభారతి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరబల్లి, అక్టోబరు29: నిబంధనల మేరకే టపాసుల దుకాణాలు నిర్వహించాలని తహసీల్దార్‌ ఉదయభారతి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఉన్న రెండు హోల్‌సేల్‌ దుకాణాలను శుక్రవారం ఆమె పరిశీలించారు.  నిబంధనల మేరకే టపాసుల దుకాణాలు నిర్వహించాలని తహసీల్దార్‌ ఉదయభారతి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఉన్న రెండు హోల్‌సేల్‌ దుకాణాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న సరుకుపై ఆరాతీశారు. పలువురు ప్యాక్‌హౌ్‌సలో ఉంచారన్న సమాచారం ఉందని, వాటిని తప్పక సీజ్‌ చేస్తామని తెలిపారు.  డీటీ నరసింహులు, ఆర్‌ఐ సమ్మద్‌ఖాన్‌, వీఆర్‌వో నిర్మల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising