ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతపాళెంలో రాళ్లదాడి

ABN, First Publish Date - 2021-02-27T05:07:47+05:30

ఇరువర్గాల మద్య జరిగిన రాళ్లదాడిలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి పాతపాళెంలో జరిగిన సంఘటన వివరాల్లోకెళితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, ఫిబ్రవరి 26: ఇరువర్గాల మద్య జరిగిన  రాళ్లదాడిలో పలువురు గాయపడ్డారు.  శుక్రవారం రాత్రి  పాతపాళెంలో జరిగిన సంఘటన వివరాల్లోకెళితే... గ్రామంలో కల్వర్టు వద్ద గుంత పడ్డ విష యంపై వివాదం నెలకొందని గ్రామస్తులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాము గ్రామానికి చేరుకుని  ఇరువర్గాల వారిని చెదరగొ ట్టి అదుపులోకి తీసుకున్నామని సీఐ మధుసూదనగౌడ్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2021-02-27T05:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising