ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంపింగ్‌ యార్డ్‌లో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

ABN, First Publish Date - 2021-06-14T05:07:48+05:30

కొర్రపాడు రోడ్డు లో వున్న మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌లో మంటల ను ఆదివారం మున్సిపల్‌ ఫైర్‌ సిబ్బంది ఆర్పివేశా రు.

డంపింగ్‌ యార్డ్‌లో మంటలను ఆర్పుతున్న మున్సిపల్‌, ఫైర్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 13 : కొర్రపాడు రోడ్డు లో వున్న మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌లో మంటల ను ఆదివారం మున్సిపల్‌ ఫైర్‌ సిబ్బంది ఆర్పివేశా రు. ‘డంపింగ్‌ యార్డులో మంటలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను కమ్మేసిన పొగలు’  అనే శీర్షికన ఆదివా రం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇందు కు స్పందించిన కమిషనర్‌ రాధ, డీఈ అబిద్‌ శాని టరీ ఇన్స్‌పెక్టర్‌ గోవిందరెడ్డితో కలిసి ఉదయం 7 గంటలకే డంపింగ్‌ యార్డ్‌ను సందర్శించి మండు తున్న చెత్త కుప్పలను ఫైర్‌ సిబ్బందితో ఆర్పివేయిం చారు.ఈ సందర్బంగా రాజీవ్‌ నగర్‌, ఇంది రా న గర్‌ వాసులు కమిషనర్‌ను కలిసి ఏళ్ళ తరబడి చెత్త కుప్పలు మండుతూ పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మొత్తాన్ని పొగ కమ్మేస్తున్నందున అనేక వ్యాధుల బారీన పడుతున్నామని ఫిర్యాదు చేశారు. మంటలు రాకుండా కొందరు సిబ్బందిని పర్యవేక్షణకు నియమిస్తామని త్వరలోనే ఇక్కడ చెత్తను డంపింగ్‌ చేయమని కమిషనర్‌ తెలిపారు

Updated Date - 2021-06-14T05:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising