ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2021-10-30T04:57:12+05:30

మండలంలోని గోనుమాకులపల్లె నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు. పలువురు రైతులు పొద్దుతిరుగుడు పంట వేయగా అవి మొలకెత్తక పోవడంతో నకిలీ విత్తనాలని తెలుసుకొని రైతులు లబోదిబోమన్నారు.

రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరపునాయునిపల్లె, అక్టోబరు 29: మండలంలోని గోనుమాకులపల్లె నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు. పలువురు రైతులు పొద్దుతిరుగుడు పంట వేయగా అవి మొలకెత్తక పోవడంతో నకిలీ విత్తనాలని తెలుసుకొని రైతులు లబోదిబోమన్నారు. దీంతో శాస్త్రవేత్తలు పొలాలను పరిశీలించారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. కాగా, నాశిరకం విత్తనాలు ఇచ్చిన డీలర్‌పై చర్యలు తీసుకొని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-10-30T04:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising