ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-10-29T05:06:18+05:30

ఆర్టీపీపీలో పనిచేస్తున్న సుమారు 1500మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఈఎస్‌ డబ్ల్యుయూ హెచ్‌64 యూనియన్‌ నాయ కులు ఆర్టీపీపీ సీఈ ఎల్‌.మోహన్‌రావును కోరారు.

ఆర్టీపీపీ సీఈకి వినతి పత్రం ఇస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, అక్టోబరు 28: ఆర్టీపీపీలో పనిచేస్తున్న సుమారు 1500మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే  పరిష్కరించాలని ఏపీ ఈఎస్‌ డబ్ల్యుయూ హెచ్‌64 యూనియన్‌ నాయ కులు ఆర్టీపీపీ సీఈ ఎల్‌.మోహన్‌రావును కోరారు. ఆమేరకు గురువారం సీఈకి వారొక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఆర్టీపీపీ స్టేజ్‌ 1, 2, 3 సీహెచ్‌పీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు, 600ప్లాంటులో పనిచేసే కార్మికులను మెయిన్‌గేటు ద్వారా అనుమతించా లన్నారు. పది సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకు న్న కార్మికులకు సర్వీసు ఇన్సెంటు ఇవ్వాలన్నారు. ఆర్టీపీపీలోని 1, 2, 3, 600ప్లాంట్లలో పనిచేసే కార్మికులకు మినరల్‌ వాటర్‌తో కూడిన వాటర్‌ కూలర్‌ని ఏర్పాటు చేయాలని 135మంది మహిళా కార్మికులకు బయోమెట్రిక్‌ అమలుచేయాలని వినతిపత్రం ఇచ్చినట్లు యూనియన్‌ లీడర్లు సాంబశివారెడ్డి, రాజేష్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-29T05:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising