ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలకు రూ.10 కోట్లు నష్టం

ABN, First Publish Date - 2021-11-29T05:17:59+05:30

అధిక వర్షాలకు మండలంలో సుమా రు 10 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు గణాంక అధికారి బాలరాజు అంచనా వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, నవంబరు28: అధిక వర్షాలకు మండలంలో సుమా రు 10 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు గణాంక అధికారి బాలరాజు అంచనా వేస్తున్నారు. ఒక ఎకరాకు 10- 15 వేల రూపాయలు నష్టం జరిగినా  మండలంలో ఖరీఫ్‌ కింద 9317 ఎకరాల్లో సాగు చేశారు. దీని ప్రకారం 10 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఊడలు దిగే సమయంలో వర్షాలు పడలేదన్నారు. దీంతో కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. బుడ్డల దశలు వర్షాలు అధికంగా పడడంతో 3 కాయలు, 6 బుడ్డలుగా ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాలు దిగుబడి వచ్చింది.  దీంతో ప్రతి రైతు 10 నుంచి 15 వేల రూపాయలు నష్టపోయారు. పంట నూర్పిడి సమయంలో ఎడతెరిపి లేని వర్షాలతో పొలాలపైనే పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2021-11-29T05:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising