ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళ్లపాకలో ఘనంగా పుష్పయాగ కార్యక్ర మం

ABN, First Publish Date - 2021-07-30T05:12:06+05:30

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచా ర్యుల ఇలవేల్పు దైవాలైన చెన్నకేశవ, సిద్దేశ్వరస్వామి దేవాలయాల్లో గురు వారం ఘనంగా పుష్పయాగ కార్యక్ర మం నిర్వహించారు.

చెన్నకేశవస్వామికి ుష్పయాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జూలై 29: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచా ర్యుల ఇలవేల్పు దైవాలైన చెన్నకేశవ, సిద్దేశ్వరస్వామి దేవాలయాల్లో గురు వారం ఘనంగా పుష్పయాగ కార్యక్ర మం నిర్వహించారు. తాళ్లపాక గ్రామం లో జరుగుతున్న సిద్దేశ్వర, చెన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో 10రోజు పుష్పయాగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆల యాల్లో స్వామి వార్లకు, ఉత్సవ మూర్తు లకు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం సాయంత్రం స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి పుష్పాయాగ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నిబంధనల దృష్ట్యా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.

Updated Date - 2021-07-30T05:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising