ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో రిటైర్డ్‌ తహసీల్దార్‌ మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:31:17+05:30

మండలంలోని నల్లగుట్టపల్లె గ్రామం కొత్తపల్లెకు చెందిన విశ్రాంత తహసీల్దార్‌ సూరం వెంకట్రామిరెడ్డి (73) గుండెపోటుతో గురువారం రాత్రి 12.30 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, జనవరి15: మండలంలోని నల్లగుట్టపల్లె గ్రామం కొత్తపల్లెకు చెందిన విశ్రాంత తహసీల్దార్‌ సూరం వెంకట్రామిరెడ్డి (73) గుండెపోటుతో గురువారం రాత్రి 12.30 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతం రాయచోటి ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. శనివారం ఆయన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు, బంధుమిత్రులు తెలిపారు.

Updated Date - 2021-01-16T05:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising