ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-11-29T05:18:47+05:30

భారీ వర్షాల కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), నవంబరు 28: భారీ వర్షాల కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు  కలెక్టర్‌ విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన పిర్యాదులను సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆ ప్రకటనలో కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-11-29T05:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising