ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఉద్యమానికి నిధి సేకరణ

ABN, First Publish Date - 2021-01-04T04:48:20+05:30

ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉధ్య మానికి చేయూతగా ఉద్యమ నిధిని సేకరించినట్లు ఆ సం ఘం కన్వీనర్‌ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.

బద్వేలులో నిధిని సేకరిస్తున్న ప్రజాసంఘం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జనవరి 3: ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉధ్య మానికి చేయూతగా ఉద్యమ నిధిని సేకరించినట్లు ఆ సం ఘం కన్వీనర్‌ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లచట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ రోడ్లపై రైతులు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకుం డా రైతులను మోసం చేస్తున్న పద్ధతిని మానుకోవాలన్నారు. సీఐటీయూ నేతలు షేక్‌ ఖాదర్‌హుసేన, జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు, మస్తాన, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-04T04:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising