ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా టీడీపీ నేత జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-10-18T05:18:26+05:30

పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సా యంత్రం నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి, యువనేత దేవగుడి భూపేశ్‌రెడ్డి జన్మదిన వే డుకలను పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఘనం గా జరుపుకున్నారు.

కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకుడు భూపేశ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 17: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సా యంత్రం నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి, యువనేత దేవగుడి భూపేశ్‌రెడ్డి జన్మదిన వే డుకలను పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఘనం గా జరుపుకున్నారు. ముం దుగా 37వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమెర్ల కిరణ్‌, ఐఎల్‌ చిన్న, నవీన్‌రాయల్‌, తదితరులు పాల్గొన్నారు.

 సమస్యలపై త్వరలోనే పోరాటం 

కొండాపురం, అక్టోబరు 17: నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై త్వరలోనే పోరాటం చేస్తానని టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని దత్తాపురం గ్రామంలో తన పుట్టిన రోజు సందర్భంగా స్థానిక యువకులతో కలిసి ఆంజనేయస్వా మిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాం క్షలు తెలిపారు. అదేవిధంగా మండలంలో నెలకొ న్నసమస్యలపై త్వరలోనే కార్యచరణ చేపడుతానన్నారు.  కార్యక్రమంలో మండల టీడీపీ నాయకుడు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising