ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర పంటలతో లాభదాయకం

ABN, First Publish Date - 2021-10-25T05:04:50+05:30

రబీలో సాగైన మినుము పంటలో అంతర్‌ పంటగా కందిపంట సాగు చేయడం ద్వారా రైతులకు మంచి ప్రయోజనం ఉంటుదని వ్యవసాయ అధికారి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నా రు.

మినుములో అంతర్‌ పంటగా కంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 24: రబీలో సాగైన మినుము పంటలో అంతర్‌ పంటగా కందిపంట సాగు చేయడం ద్వారా రైతులకు మంచి ప్రయోజనం ఉంటుదని వ్యవసాయ అధికారి  అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నా రు. దీర్ఘకాలిక పంట అయిన కంది, స్వల్పకాలిక పంట అయిన మినుము రెండు అంతర పంటగా సాగు చేయడం వలన ఒక పంట నష్టపోయిన రెండవ పంట రైతుకు మేలు చేస్తుందన్నారు. వాతావరణం అనుకూలించి రెండు పంటలు పండినా రైతులకు మంచి గిట్టుబాటు అవుతుందని  తెలిపారు. పత్తిపంటలో కూడా కంది పంట సాగు చేయడం వలన రెండు పంటలు లబ్ధిచేకూరే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి రైతు రాబోయే రోజుల్లో అంతర పంటలపై మొగ్గు చూపాలని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-25T05:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising