ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలు భూముల వేలం వాయిదా

ABN, First Publish Date - 2021-06-18T04:52:24+05:30

లక్ష్మీపాలెంలో వెలసి న శ్రీలక్ష్మి ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థాన మాన్యం భూముల వే లం పాటను గురువా రం దేవదాయశాఖ అధికారులు వాయిదా వేశా రు.

ఈఓ రాధాక్రిష్ణతో వాదులాడుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, జూన 17: లక్ష్మీపాలెంలో వెలసి న శ్రీలక్ష్మి ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థాన మాన్యం భూముల వే లం పాటను గురువా రం దేవదాయశాఖ అధికారులు వాయిదా వేశా రు. ఈ ఆలయానికి 28 ఎకరాల భూములున్నాయి. ఈ భూములను ప్రతి మూడేళ్ల కోపర్యాయం ఈఓ ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తుండేవా రు.

ఈ క్రమంలో గురువారం వేలం పాట ప్రారంభించినా 2014 నుం చి 2021 వరకు దాదాపు రూ.4లక్షలకు పైగా కౌలు బాకీలు ముందుగా చెల్లించాలని అధికారులు కౌలు రైతులను కోరారు. దీంతో అధికారుల కు, కౌలు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కౌలు వేలం పాట వాయిదా వేస్తున్నట్లు ఈఓ రాధాక్రిష్ణ తెలిపారు.


Updated Date - 2021-06-18T04:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising