ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమిత భూములు స్వాధీనం

ABN, First Publish Date - 2021-04-17T05:01:23+05:30

మండలంలో చెరువులు.. పంట కాలువలు.. ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడిందనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఈ నెల 15న కథనం రావడంతో అధికారులు స్పందించారు.

ఆక్రమిత భూమిలో బోర్డు ఏర్పాటు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్వేలి, ఏప్రిల్‌ 16 : మండలంలో చెరువులు.. పంట కాలువలు.. ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడిందనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఈ నెల 15న కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి తన సిబ్బందితో  ఆక్రమణకు గురైన ఎల్లమరాజుచెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకొని బోర్డు ను ఏర్పాటు చేశారు. అలాగే రాపూరు-చిట్వేలి ప్రధాన రహదారి తిమ్మాయపాలెం క్రాస్‌ శ్రీ దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమం వద్ద ప్రభుత్వ స్థలంలో క్షుద్ర పూజలు చేస్తున్న పూరి గుడిసెను తొలగించి, ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-04-17T05:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising