ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు చిత్తూరు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య

ABN, First Publish Date - 2021-03-02T05:08:15+05:30

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 1 : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. సో మవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మా ట్లాడుతూ తిరుపతి బస్టాండులోని ప్రైవేట్‌ స్థలంలో దుకా ణం నడుపుకుంటున్న మహిళ ఎన్నికల్లో నామినేషన్‌ ఉప సంహరణ చేసుకోలేదని, ఆమె షాపును పగులగొట్టడాన్ని  ఖండిస్తూ ఆమెను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబునాయుడును తిరుపతి ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం అధికార వైసీపీ అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. ప్రతిపౌరునికి ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని, అలాంటి హక్కు  చంద్ర బాబుకు లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising