ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవోదయ ప్రవేశ పరీక్షలు వాయిదా

ABN, First Publish Date - 2021-04-17T05:06:29+05:30

మండలంలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి 16వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేసినట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ వై.గీత ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, ఏప్రిల్‌16 :మండలంలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి 16వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేసినట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ వై.గీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6వ తరగతి ప్రవేశానికి జరగాల్సిన పరీక్ష లు వాయిదా పడ్డాయని, త్వరలో జరగబోయే పరీక్షల తేదీని  ప్రకటిస్తామని తెలిపారు. కాగా నవోద య విద్యాలయ సమితి అధికారులు పరీక్షల తేదీని  15రోజుల ముందు నిర్ణయించడం జరుగుతుం దని ప్రిన్సిపాల్‌ గీత తెలియజేశారు.

Updated Date - 2021-04-17T05:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising