ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి

ABN, First Publish Date - 2021-07-24T05:34:40+05:30

రైతులు తాము సాగు చేసే పంటల్లో కొంత భాగాన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాలని ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌ తెలిపారు. మండల పరిధిలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గంగిరెడ్డి పొలాన్ని పరిశీలించారు.

కషాయాన్ని తయారు చేసే విధానం పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండ్లిమర్రి, జూలై 23: రైతులు తాము సాగు చేసే పంటల్లో కొంత భాగాన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాలని ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌ తెలిపారు. మండల పరిధిలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గంగిరెడ్డి పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు హాజరై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో మాట్లాడుతూ టైసోయిన్‌ కషాయాల గురించి, విత్తన బ్యాంకు నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజరు నాగరాజు, మాస్టర్‌ ట్రైనర్లు, మండల వ్యవసాయాధికారి ఓబులేసు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T05:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising