ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేషనల్‌ హైవే పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-10-27T04:57:46+05:30

నగరపంచాయతీ పరిధిలో వేస్తున్న నేషనల్‌ హైవే రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి సూచించారు.

ఎన్‌హెచ్‌ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, అక్టోబరు 26: నగరపంచాయతీ పరిధిలో వేస్తున్న నేషనల్‌ హైవే రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఏపీజీబీ నుంచి నాలుగురోడ్ల వరకు నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు, పైప్‌లైన్‌ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కొన్నిచోట్ల ఆక్రమణలు, ఇళ్ల తొలగింపుపై స్థానిక నాయకులతో చర్చించారు. వాటి విషయం ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమం లో నగరపంచాయతీ ఛైర్మన్‌ ఎం.హర్షవర్దన్‌రెడ్డి, ముద్దనూరు ఎంపీపీ ప్రదీ్‌పకుమార్‌రెడ్డి,  కో ఆప్షన్‌ సభ్యులు, కౌన్సిలర్లు,  వైసీపీ నాయకులు దాసరిసూర్యనారాణరెడ్డి, పెన్నా రషీద్‌, కోకోకోలా గౌస్‌, కేవీసుబ్బారెడ్డి, షర్ఫుద్దీన్‌, మగ్బుల్‌బాషా, రాజారెడ్డి, ఏఈ సందీప్‌,  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T04:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising