ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా నాగముని

ABN, First Publish Date - 2021-10-29T05:08:18+05:30

జేఎన్‌టీయూ స్పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు బి.నాగముని ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.ఎం.వి.నారాయణ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, అక్టోబరు 28 : జేఎన్‌టీయూ స్పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు బి.నాగముని ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.ఎం.వి.నారాయణ ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి అనంతపురం జేఎన్‌టీయూ యూనివర్సిటీ నాగమునిని స్పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా నియమించిందన్నారు. ఆయన   అనేక సార్లు జేఎన్‌టీయూ స్పోర్ట్స్‌ సెలక్షన్‌ మెంబర్‌గా వ్యవహరించి విశిష్ట నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారన్నారు.


 

Updated Date - 2021-10-29T05:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising