ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

ABN, First Publish Date - 2021-09-19T05:08:28+05:30

కడప నగరాన్ని స్పోర్ట్స్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని మేయర్‌ సురే్‌షబాబు అన్నారు.

మైదాన పనులను పరిశీలిస్తున్న సురే్‌షబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర మేయర్‌ సురే్‌షబాబు

కడప(మారుతీనగర్‌), సెప్టెంబరు 18 : కడప నగరాన్ని స్పోర్ట్స్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని మేయర్‌ సురే్‌షబాబు అన్నారు. శనివారం స్థానిక డీఎ్‌సఏ (డిస్ట్రిక్‌ స్పోర్ట్స్‌ అథారిటీ) మైదానంలో చేపట్టిన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ అవినా్‌షరెడ్డి సహకారంతో సొంత నిధులు వెచ్చించి  ఆధునీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. క్రీడాకారులు, వాకర్స్‌కు అనుకూలంగా ఉండేలా మైదానాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. అన్ని క్రీడలకు మైదానంలో చోటు కల్పించి క్రీడల కేంద్రంగా మార్పు చేస్తున్నామన్నారు. మైదానం ఆవరణంలో రెస్టారెంట్‌, స్పోర్ట్స్‌ మెటీరియల్‌ స్టోర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి సుభాన్‌బాషా, డీఎ్‌సఏ చీఫ్‌కోచ్‌ బాషామోహిద్దీన్‌, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జ్‌లు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-19T05:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising