ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుష్ఠువ్యాధి నివారణకు చర్యలు

ABN, First Publish Date - 2021-07-29T04:48:11+05:30

కుష్ఠువ్యాధి నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, లక్షణాలు ఉన్నవారు నిర్భయంగా చికిత్సలు తీసుకోవాలని జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్‌ ఖాదర్‌వల్లి అన్నారు.

ఇంటింటా సర్వే చేస్తున్న జిల్లా లెప్రసీ అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ ఖాదర్‌వల్లి

కడప(కలెక్టరేట్‌), జూలై 28: కుష్ఠువ్యాధి నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, లక్షణాలు ఉన్నవారు నిర్భయంగా చికిత్సలు తీసుకోవాలని జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్‌ ఖాదర్‌వల్లి అన్నారు. బుధవారం వ్యాధి నివారణలో భాగంగా బాలాజీ నగర్‌, రవీంద్రనగర్‌, అక్కాయపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఇంటింటా సర్వే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పిజియోథెరపిస్టు పి.గుర్రప్ప, ఏపీఎంఓ మోసెస్‌, ఎంపీహెచ్‌ఎ్‌స మహబూబ్‌బాషా, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T04:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising