ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలు పెంచి విక్రయిస్తే చర్యలు : ఏఎ్‌సఓ

ABN, First Publish Date - 2021-11-27T05:07:03+05:30

వరదల కారణంగా నిత్యావసర సరుకులు అక్రమంగా నిల్వపెట్టి ధరలు పెంచి విక్ర యిస్తే చర్యలు తప్పవని జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పౌరసరఫరాల సహాయ అధికారి సుబ్బారెడ్డి హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏఎ్‌సఓ సుబ్బారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌ నవంబరు 26: వరదల కారణంగా నిత్యావసర సరుకులు అక్రమంగా నిల్వపెట్టి ధరలు పెంచి విక్ర యిస్తే చర్యలు  తప్పవని జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పౌరసరఫరాల సహాయ అధికారి సుబ్బారెడ్డి హెచ్చరించారు.శుక్రవారం స్థానిక మండి మర్చంట్‌ అసోషియేషన్‌ కార్యాలయంలో ఆయన ట్రేడర్స్‌ తో సమావేశమై మాట్డాడుతూ సరుకులు అక్రమ నిల్వలు పెట్టి కృత్తిమంగా ధరలు పెంచి విక్రయించే వారిపై నేరుగా కేసులు పెట్టమని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి ఆదేశించారన్నారు. సరుకులు రావడంలో ఆలస్యం అవుతున్న ఇతర ఏ కారణాలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. బియ్యంతో సహా ఇతర నిత్యావసర  సరుకుల ధరలు ప్రభుత్వం నిర్ణ యించిన ధరలకంటే అధికంగా విక్రయించినా చర్యలుంటాయన్నారు.ఽ దరలపై ప్రత్యేక పర్యవేక్షణా టీంలను కూడా ఏర్పాటు చేశామని ఎక్కడైనా అలా జరింగిందని తెలిస్తే జిల్లా అధికారులు నేరుగా రంగంలోకి దిగుతారన్నారు.గౌడౌన్‌లపై అక్రమ నిల్వలపై కూడా ప్రత్యేక నిఘా టీంలు వున్నాయన్నారు. కార్యక్రమంలో మండి మర్చంట్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రోషన్‌ మిల్లు ఆర్‌ఐ స్వామిలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising