ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రార్థన సమయాల్లో మాస్కులు తప్పనిసరి

ABN, First Publish Date - 2021-04-22T05:17:16+05:30

ప్రార్థన సమయాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించి తప్పకుండా మాస్కు ధరించాలని సీఐ వెంకటేశ్వర్లు సూచించారు.

వేంపల్లెలో మతపెద్దలకు సూచనలిస్తున్న సీఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, ఏప్రిల్‌ 21: ప్రార్థన సమయాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించి తప్పకుండా మాస్కు ధరించాలని సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. ఎస్పీ అన్బురాజన ఆదేశాల మేరకు వేంపల్లె పోలీస్‌స్టేషనలో ముస్లిం మతపెద్దలతో నిర్వ హించిన అ్యవసర సమావేశంలో  ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రార్థనా లయాల్లో, మసీదుల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T05:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising