ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-08T04:47:33+05:30

మండల పరిధిలోని కడప- తాడిపత్రి రహదారి గోటూరు పాత టోల్‌గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.

చిన్న నరసింహులు (ఫైల్‌ఫొటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, మార్చి 7: మండల పరిధిలోని కడప- తాడిపత్రి రహదారి గోటూరు పాత టోల్‌గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ రాజగోపాల్‌ వివరాల మేరకు.. చెన్నూరు మండలం ఉప్పరపల్లెకు చెందిన తారక చిన్న నరసింహులు (28) ఆదివారం తెల్ల వారుజామున ఎర్రగుంట్లకు ద్విచక్ర వాహనంలో  వెళుతుండగా... గోటూరు సమీపంలో ఓ ట్యాంకరు ఢీకొంది. దీంతో సంఘటనా స్థలంలోనే తల పగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెటు ధరించాలని సూచించారు.

Updated Date - 2021-03-08T04:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising