ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టును ఢీకొన్న లారీ

ABN, First Publish Date - 2021-03-04T05:19:48+05:30

మండల కేంద్రంలోని స్థానిక బస్టాండు కూడలిలో మంగళవారం అర్ధరాత్రి ఓ లారీ చెట్టును, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం జరిగింది.

దెబ్బతిన్న లారీ ముందుభాగం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, మార్చి3 : మండల కేంద్రంలోని స్థానిక బస్టాండు కూడలిలో మంగళవారం అర్ధరాత్రి ఓ లారీ చెట్టును, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం జరిగింది.  ప్రొద్దుటూరు నుంచి చెన్నైకి ధనియాల లోడుతో వెళుతున్న లారీ బస్టాండు కూడలిలో నిలబడి ఉన్న ఓ బుల్లెట్‌ను, చెట్టును, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పాటు బుల్లెట్‌ వద్ద ఉన్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి డ్రైవర్‌ను కాపాడారు. గాయపడ్డ లారీ డ్రైవర్‌ను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-03-04T05:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising