ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచానికే పరిమితమై....

ABN, First Publish Date - 2021-01-27T04:57:21+05:30

మంచాని కే పరిమితమై జీవచ్ఛవంలా బతుకుతున్నాడని, దాతలు సాయం చేసి ఆదుకోవాలని రాయిన బోయిన సుబ్బరావు తల్లి వేడుకుం టోంది.

మంచానికే పరిమితమైన సుబ్బారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు రూరల్‌, జనవరి 26: మంచాని కే పరిమితమై జీవచ్ఛవంలా బతుకుతున్నాడని, దాతలు సాయం చేసి ఆదుకోవాలని రాయిన బోయిన సుబ్బరావు తల్లి వేడుకుం టోంది. యాపరాపల్లెలో కూలీ పని చేసు కుంటూ జీవనం సాగిస్తున్న సుబ్బారావు గత ఏడాది విద్యుదా ఘాతానికి గురయ్యాడు.

అప్పటి నుంచి చేతులు, కాళ్లు కదిలించలేని పరిస్థితి. దీంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని బం ధువులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు ఆలన పాల నా తల్లే చూసుకుంటోంది. ఇప్పటికే సుమారు రూ.12 లక్ష లు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు వా పోతున్నారు. కుటుంబ పోషణ కూడా  బరువైందని ప్రభు త్వం నుంచి కానీ, దాతలు సహకరిచాలని టీడీపీ జిల్లా నాయకులు ధనపాల యుగంధర్‌ కోరుతున్నారు.

Updated Date - 2021-01-27T04:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising