ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రశేఖర్‌ ఆజాద్‌ అడుగుజాడల్లో నడుద్దాం

ABN, First Publish Date - 2021-07-24T05:22:25+05:30

స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అడుగుజాడల్లో నడుద్దామని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల లవకుమార్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి, జూలై23: స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌  అడుగుజాడల్లో నడుద్దామని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల లవకుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని అర్చన డిగ్రీ కళాశాలలో ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో చంద్రశేఖర్‌ 116 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి  చెందిన సీతారాణి దేవి, సీతారాం తివారీల దంపతులకు 1906 జూలై 23వ తేదీన ఆయన జన్మించాడన్నారు.  ఈ కార్యకమ్రంలో ఏఐఎ్‌సఎఫ్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌, ఏరియా కోశాధికారి తేజశ్రీకర్‌, ఏరియా  సహాయ కార్యదర్శి సాయికుమార్‌, సమీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising