ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ మందిర నిర్మాణానికి లక్ష విరాళం

ABN, First Publish Date - 2021-01-20T05:03:31+05:30

విశ్రాంత ఉపాధ్యా యుడు తులసి కృష్ణమూర్తి రా మ మందిర నిర్మా ణానికి లక్షా ఎని మిది వందల రూ పాయల చెక్కును అందించాడని ఇ స్కాన సంస్థ (తి రుపతి) ప్రతినిధి మనోహర్‌ దాస్‌, అచలానంద ఆశ్రమ పీఠాధిపతి (బ్రహ్మంగారిమఠం) విరజానందస్వామి అన్నారు.

చెక్కును అందజేస్తున్న కృష్ణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్కాన ప్రతినిధి మనోహర్‌ దాస్‌

బద్వేలు రూరల్‌, జనవరి 19: విశ్రాంత ఉపాధ్యా యుడు తులసి కృష్ణమూర్తి రా మ మందిర నిర్మా ణానికి లక్షా ఎని మిది వందల రూ పాయల చెక్కును అందించాడని  ఇ స్కాన సంస్థ (తి రుపతి) ప్రతినిధి మనోహర్‌ దాస్‌, అచలానంద ఆశ్రమ పీఠాధిపతి (బ్రహ్మంగారిమఠం) విరజానందస్వామి అన్నారు.

శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామ ఆలయ నిర్మాణానికి నిధులు సేకరణకు అశోక్‌నగర్‌లో స్వాములవారు రామ సేవకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సం దర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు తులసి కిష్ణ్రమూర్తి  చెక్కు రూ పంలో అందించిన నిధులను స్వీకరించిన స్వాములవారు మాట్లాడా రు.

అక్కిరెడ్డి పెద్దిరెడ్డి, గౌతం నరసింహులు, ఉంట  నరసింహులు, పెద్దిరెడ్డి సతీ్‌షరెడ్డి, డాక్టర్‌ గోపాలక్రిష్ణయ్య, పారిశుధ్య కార్మికుడు రామసుబ్బయ్య విరాళాలు అందించారు. సేకరణలో మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, రామసేవకులు రామ కోటిరాజు, ఈశ్వరయ్య, శివానంద, శ్రీహరి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

కలసపాడులో నేడు ర్యాలీ

కలసపాడు, జనవరి 19: కలసపాడులో బుధవారం విరాళాల సేకరణపై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత మండల అధ్యక్షుడు వారణాసి వెంకటరమణయ్య తెలిపారు. రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరుతూ బైకు ర్యాలీ నిర్వహిస్తూ విరాళాల సేకరణ చేపడుతున్నామన్నారు.   చిన్నపరె డ్డి, శ్రీనివాసులు, కాశీనాధ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T05:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising