ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌కేర్‌ సెంటర్‌ పరిశీలన

ABN, First Publish Date - 2021-05-17T05:06:11+05:30

రాజంపేట మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను రాజంపేట పార్లమెంటరీ అ ధ్యక్షు డు, మాజీ ఎమ్మె ల్యే ఆకేపాటి అమర్‌నాథ రెడ్డి ఆదివారం పరిశీ లించారు.

రాజంపేటలో కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఆకేపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, మే16 : రాజంపేట మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ కేర్‌  సెంటర్‌ను రాజంపేట  పార్లమెంటరీ అ ధ్యక్షు డు, మాజీ ఎమ్మె ల్యే ఆకేపాటి అమర్‌నాథ రెడ్డి ఆదివారం పరిశీ లించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో తీసుకుంటున్న చర్యలపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోఈ కేంద్రాన్ని ప్రారంభించి బాధితులను ఆదుకోవాలని ఫోన్‌లో కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ దండు గోపి, పోలి మురళిమోహన్‌రెడ్డి, పెంచలయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-17T05:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising