ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి

ABN, First Publish Date - 2021-05-06T05:09:01+05:30

కూరగాయల వ్యాపారులు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కడప కార్పొరేషన్‌లో బుధవారం పాత కూరగాయల మార్కెట్‌, రైతు బజారు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

వ్యాపారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ లవన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమిషనర్‌ లవన్న

కడప(ఎర్రముక్కపల్లె),మే 5: కూరగాయల వ్యాపారులు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కడప కార్పొరేషన్‌లో బుధవారం పాత కూరగాయల మార్కెట్‌, రైతు బజారు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బజారు వ్యాపారులు 50 శాతం మంది జడ్పీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌కు తరలిరావాలని సూచించారు. అలాగే పాత మార్కెట్‌ వ్యాపారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేయాలన్నారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ సునీల్‌కుమార్‌, తహసీల్దారు శివరామిరెడ్డి, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T05:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising