ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నాటక మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-06-18T05:03:46+05:30

ఎర్రగుంట్ల-వేంపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద గురువారం కర్నాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సదాశివయ్య తెలిపారు.

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లతో పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, జూన్‌ 17: ఎర్రగుంట్ల-వేంపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద గురువారం కర్నాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సదాశివయ్య తెలిపారు. కేఏ 01 ఏజీ 8431 లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడిచేసి లారీలో ఉన్న 116 ఓల్డ్‌ అడ్మిరల్‌ ఫుల్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.  కర్నాటకలోని బాగేపల్లి తాలుకాకు చెందిన డ్రైవర్‌ వై.శ్రీనివాసులును అరె స్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T05:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising