ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: రిమ్స్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్ లీక్

ABN, First Publish Date - 2021-12-18T18:27:26+05:30

జిల్లాలోని రిమ్స్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్ లీక్ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని రిమ్స్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్ లీక్ అయ్యింది. ఆస్పత్రిలోని లేబర్ వార్డులో ఆక్సిజన్ పైప్  లీకవడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. చంటి బిడ్డలతో అష్టకష్టాలు పడుతూ రోగులు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఆక్సిజన్ పైప్ లీక్ అవడంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది లీకేజ్‌ను ఆపేందుకు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-12-18T18:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising