ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో పొంగిపొర్లుతున్న పాపాగ్ని, మాండవ్య నదులు

ABN, First Publish Date - 2021-10-10T13:35:14+05:30

జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పాపాగ్ని , మాండవ్య నదులు పొంగిపొర్లుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో  కురిసిన భారీ వర్షాలకు పాపాగ్ని , మాండవ్య నదులు పొంగిపొర్లుతున్నాయి. వీరబల్లి మండలం యర్రపాపి రెడ్డిపల్లె వద్ద  వాగుదాటుతుండగా  ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు సురక్షితంగా బయటపడగా...మరొకరు గల్లంతయ్యారు. అటు వేంపల్లె వద్ద  పాపాగ్నినది పొంగి ప్రవహిస్తోంది. దీంతో అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2021-10-10T13:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising