ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప: పోలీస్‌ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2021-08-15T15:31:50+05:30

నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  జిల్లా ఇన్చార్జి  మంత్రి  ఆదిమూలపు సురేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల కార్యక్రమాల వివరాలను మంత్రి సురేష్ తన సందేశంలో వినిపించారు. 

Updated Date - 2021-08-15T15:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising