ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: నందం సుబ్బయ్య హత్యకేసుపై బీసీ జాతీయ కమీషన్ స్పందన

ABN, First Publish Date - 2021-09-03T19:18:21+05:30

ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసుపై బీసీ జాతీయ కమీషన్ స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసుపై బీసీ జాతీయ కమీషన్ స్పందించింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుండి కడప ఎస్పీ అన్బురాజన్‌, ప్రొద్దుటూరు ఎమ్మల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆయన బావ మరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమీషనర్ రాధాలకు బీసీ కమీషన్ నోటీసు జారీ చేసింది. ముగ్గరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని హతుడు సుబ్బయ్య భార్య అపరాజిత పోరాడుతున్నారు. ఇటీవల బీసీ జాతీయ కమీషన్‌కు అపరాజిత  ఫిర్యాదు చేశారు. కేసు కు సంబందించిన ఫైల్స్‌తో డైరెక్టుగా హాజరుకావాలని ఎస్పీ అన్బురాజన్‌కు కమీషన్ నోటీసు పంపింది. 

Updated Date - 2021-09-03T19:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising