ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురిని కొండపై నుంచి తోసి చంపేందుకు తండ్రి యత్నం

ABN, First Publish Date - 2021-10-12T18:15:57+05:30

కన్న కూతురిని చంపాలని యత్నించాడు ఓ కసాయి తండ్రి. జిల్లాలోని మైదుకూరు మండలం మిట్ట మానుపల్లె గ్రామా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కన్న కూతురిని చంపాలని యత్నించాడు ఓ కసాయి తండ్రి. జిల్లాలోని మైదుకూరు మండలం మిట్ట మానుపల్లె గ్రామా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారి  దస్తగిరమ్మను తండ్రి శంకర్ కొండపై నుంచి కిందకు తోసి చంపేందుకు ప్రయత్నించాడు. కాగా తీవ్ర గాయాలపాలైన చిన్నారిని కాపాడిన గొర్రెల కాపరులు పాపను చికిత్స నిమత్తం వనిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-12T18:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising