ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత

ABN, First Publish Date - 2021-05-12T18:54:36+05:30

కర్ణాటక నుండి పొద్దుటూరుకు నిషేధిత గుట్కాలు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఎర్రగుంట్ల పోలీసులు రట్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కర్ణాటక నుండి పొద్దుటూరుకు నిషేధిత గుట్కాలు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఎర్రగుంట్ల పోలీసులు రట్టు చేశారు. గుట్కాను తరలిస్తున్న  నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.8,95,000 లక్షలు విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు,  ఒక మిని లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. గుట్కా పట్టివేతపై కడప డీఎస్పీ సునీల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 

Updated Date - 2021-05-12T18:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising