ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూనియర్‌ కబడ్డీ జట్టు ఎంపికలు

ABN, First Publish Date - 2021-03-08T05:13:55+05:30

కడప నగరం మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం కబడ్డీ జట్ల ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎర్రముక్కపల్లె), మార్చి 7: కడప నగరం మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం కబడ్డీ జట్ల ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో జూనియర్‌ బాలుర విభాగానికి సంబంధించి చంద్రశేఖర్‌, కిరణ్‌, సుదర్శన్‌, శివ, రామాంజనేయులు, షాకీర్‌, సత్యరాజ్‌, రామక్రిష్ణ, నందివర్ధన్‌, రాజ్‌కుమార్‌, చంద్రమోహన్‌రెడ్డి, ప్రదీ్‌పరెడ్డిలు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో ప్రియ, మౌనిక, కీర్తి, లీలాకృప, అఖిల, వైష్ణవి, అఖిల, గంగా తరణి, సాయి, శ్రావణి, మేఘన, అమరావతి ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు కబడ్డీ సంఘం చైర్మన్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌రెడ్డిలు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-03-08T05:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising