ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే ఆధార్‌కు 30 మంది నమోదు నిజమే

ABN, First Publish Date - 2021-06-24T04:53:29+05:30

ఒకే ఆధార్‌తో 30 మంది రైతుల పేర్లు నమోదు నిజమేనని విచారణలో తేలిందని జిల్లా అధికారులు ప్రకటించారు.

రైతులను విచారిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీమా మాయపై అధికారుల విచారణలో వెల్లడి

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

ఖాజీపేట, జూన 23: ఒకే ఆధార్‌తో 30 మంది రైతుల పేర్లు నమోదు నిజమేనని విచారణలో తేలిందని జిల్లా అధికారులు ప్రకటించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘బీమా మాయ’పై జిల్లా అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మిడుతూరు గ్రా మంలో బుధవారం బీబీహెచ వజ్రశ్రీ, హెచఓ ఈశ్వరప్రసాద్‌, ఏడీఏ నరసింహారెడ్డి, ఏడీహెచ రవీంద్రనాథరెడ్డి, ఏఓ శివశైలజ నేరుగా రైతు ల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఒకే ఆధార్‌నంబరుతో దాదాపు 30 మంది రైతుల బీమా నమోదు జరిగిం దని విచారణలో తేలిందన్నారు. అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. సంబంధిత ఉద్యోగులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని శాఖాపర చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-06-24T04:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising