ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నాయకులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-03-07T05:30:00+05:30

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తూ, తమ విధులకు ఆటంకం కల్పించారంటూ టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో పాటు దాదాపు 45 మందిపై మైదుకూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, మార్చి 7 : పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తూ, తమ విధులకు ఆటంకం కల్పించారంటూ టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో పాటు దాదాపు 45 మందిపై మైదుకూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. నామినేషన్ల విత్‌డ్రాలో టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్‌మోహన్‌ అధికారుల విధులకు ఆటకం కల్పించారంటూ పోలీసులు శుక్రవారం రాత్రి ఆయన ఇంటికి చేరుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నాయకులు, జగన్‌ కుటుంబసభ్యులు తదితరులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని అక్రమంగా అరెస్టు చేశారని వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేశారు. కాగా పోలీసు విధులకు ఆటకం కల్గించడంతో పాటు స్టేషన్‌ వద్ద బైఠాయించారంటూ వారిపై కేసు నమోదు చేసినట్లు అర్బన సీఐ మధుసూదనగౌడ్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. 

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising