ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దారు కార్యాలయం తనిఖీ

ABN, First Publish Date - 2021-06-23T05:12:52+05:30

తహసీల్దారు కార్యాలయాన్ని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులు జాగ్రత్తగా భద్రపరచాలని తహసీల్దారు మహేశ్వర్‌రెడ్డికి సూచించారు.

తహసీల్దారు కార్యాలయం తనిఖీ చేస్తున్న సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీకేదిన్నె, జూన్‌ 22: తహసీల్దారు కార్యాలయాన్ని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులు జాగ్రత్తగా భద్రపరచాలని తహసీల్దారు మహేశ్వర్‌రెడ్డికి సూచించారు. అందుకుముందు సబ్‌ కలెక్టర్‌ లేఅవుట్లను పరిశీలించారు. లేఅవుట్ల యజమానుల నుంచి కన్వర్షన్‌ ద్వారా ప్రభుత్వనికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టాలని సూచించారు. 

Updated Date - 2021-06-23T05:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising