ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-10-30T05:00:09+05:30

నర్సింగ్‌ హోంలు నిర్వహిస్తున్న ప్రతి గైనకాలజి స్టు తప్పకుండా ఎంటీపీ యాక్ట్‌ కింద ఆస్పత్రులను రిజిస్ర్టేషన్‌ చేయించు కో వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ నాగరాజు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ నాగరాజు

కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 29: నర్సింగ్‌ హోంలు నిర్వహిస్తున్న ప్రతి గైనకాలజి స్టు తప్పకుండా ఎంటీపీ యాక్ట్‌ కింద ఆస్పత్రులను రిజిస్ర్టేషన్‌ చేయించు కో వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ నాగరాజు ఆదేశించారు. శుక్రవారం డీఎంఅండ్‌ హెచ్‌ ఓ కార్యాలయంలోని తన చాంబరులో సమావేశం ని ర్వహించారు. సమావేశంలో అ ధనపు డీఎంఅండ్‌ హెచ్‌ఓ, నోడల్‌ అధికారిణి డాక్టర్‌ జ్యోత్స్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంటీపీ యాక్టుకు సం బంధించి కొత్తగా సవరించిన చట్టం ఆవశ్యకతను వివరించారు. రికార్డుల నిర్వాహణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పల్లా భాస్కర్‌, శశికళ, రేఖారావు, వెంకటశివ, డెమో ప్రమీలాదేవి, సిబ్బంది, డీపీహెచ్‌ఎన్‌ఓ అరుణకుమారి, ఎస్‌ఓ సెక్షన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising