ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిపైన నాటు సారా తయారీ

ABN, First Publish Date - 2021-04-03T05:38:02+05:30

ఏకంగా ఇంటిపైనే నాటుసారా తయారీ బట్టీని పెట్టి విక్రయిస్తున్న నిందితుడుని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు.

ఇంటిపై నాటుసారా తయారు చేస్తున్న నిందితునితో పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, ఏప్రిల్‌ 2: ఏకంగా ఇంటిపైనే నాటుసారా తయారీ బట్టీని పెట్టి విక్రయిస్తున్న నిందితుడుని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. పుల్లంపేట ఎస్‌ఐ కథనం మేరకు... అనంతసముద్రం పంచాయతీ దాసరిపల్లెకు చెందిన ఒంటిమిట్ట బాబు తన ఇంటిపైనే నాటుసారా బట్టీని పెట్టారు. స్థానికుల సమాచారంతో దాడి చేసి 2లీటర్ల నాటుసారా, 100లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరుల తో మాట్లాడుతూ నాటుసారా తయారీని అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాసరాజు, అమర్‌, శ్రీనివాసులుకానిస్టేబులు శ్రీనివాసరాజు,  పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-03T05:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising