ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా కాశిరెడ్డి నాయన ఆరాధన

ABN, First Publish Date - 2021-03-01T04:53:18+05:30

సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని శివునిపల్లె రోడ్డు ఎదురుగా వెలసినసద్గురు కాశిరెడ్డి నాయన స్వామి 19వ ఆరాధన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది.

అన్నదానం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, ఫిబ్రవరి28 : సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని శివునిపల్లె రోడ్డు ఎదురుగా వెలసినసద్గురు కాశిరెడ్డి నాయన స్వామి 19వ ఆరాధన మహోత్సవం ఆదివారం   వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు చెక్కభజన కార్యక్రమాలు నిర్వహించారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. అనంతరం బండలాగుడు పోటీలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ప్రారంభించారు.  మొదటి బహుమతి ప్రొద్దుటూరుకు చెందిన గురురెడ్డి, రెండో బహుమతి ప్రొద్దుటూరు ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన భూమిరెడ్డి శివారెడ్డి, మూడో బహుమతి దువ్వూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసనాయుడు ఎద్దుల విజేతలుగా నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి.  ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising